Tamil Nadu Government Took A Sensational Decision On Tik Tok App | Oneindia Telugu

2019-02-13 14

Tamil Nadu government took a sensational decision on tik tok app. people of Tamil Nadu may not get to use one of their popular app- TikTok.
#TikTok
#TikTokvideos
#TamilNadu
#tamilnadugovernment
#tiktokapp
#MManikandan


టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో డబ్‌స్మాష్‌ కూడా ఈ తరహా యాప్ అయినప్పటికీ టిక్ టాక్ వచ్చిన తర్వాత యువత దీనికి బాగా అలవాటుపడ్డారు. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది.